It is better to stop Suriya films Suriya Superhero Movie Buzz

Suriya Superhero Movie: అదిరిపోయే డైరెక్టర్ తో సూపర్ హీరోగా సూర్య కొత్త ప్రయోగం?

Suriya Superhero Movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల “కంగువా” సినిమా షూటింగ్ పూర్తయ్యింది, ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య చేస్తున్న “రెట్రో” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు, మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌కి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా, ఒక సూపర్ హీరో కథకు ఆయన ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. Suriya Superhero Movie Buzz ఇండియన్ సినిమా ప్రపంచంలో…

Read More