
BRS: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం,?
BRS: గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై…. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అలాగే అసెంబ్లీ కార్యదర్శి… ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ప్రతి వాదులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. Supreme Court’s sensational decision against 10 BRS MLAs who switched parties ఈ నెల 22వ తేదీ నాటికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు….