
Surekha Vani: డైరెక్టర్ తో సురేఖ వాణి డేటింగ్.. ఐలాండ్ కి ఎంజాయ్.?
Surekha Vani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫేమస్ అయినటువంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో నటి సురేఖ వాణి మంచి గుర్తింపు పొందింది. అమ్మ, అక్క, అత్త, వదిన ఇలా ఎలాంటి పాత్రలైనా నటించడం కాదు అందులో జీవించేస్తుంది. అలాంటి ఈమె ముందుగా టీవీ సీరియల్స్ లో హోస్ట్ గా తన కెరియర్ ప్రారంభించి హార్ట్ బీట్, మా టాకీస్ వంటి షోలకు యాంకర్ గా వ్యవహరించింది. Surekha Vani is dating the director…