Rashmi Gautam: ప్రభాస్ సినిమాలో జబర్దస్త్ బ్యూటీ కి అవకాశం..సోషల్ మీడియాలో వైరల్!!
Rashmi Gautam: తెలుగు బుల్లితెరపై తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న రష్మీ గౌతమ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ 2లో ఛాన్స్ పొందిందని వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త నిజమైతే, రష్మీ కెరీర్‌కు ఇది గొప్ప అవకాశం అవుతుందని చెప్పవచ్చు. జబర్దస్త్ షో ద్వారా పరిచయం పొందిన రష్మీ, తన అందాలతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. Salaar 2 cast Rashmi Gautam…