
Jyothika: మామ మొహం కూడా చూడనని చెప్పిన జ్యోతిక.. భర్త కోసం అలాంటి పని.?
Jyothika: ఈ రోజుల్లో భార్యాభర్తలు కలిసి ఉండాలంటేనే గగనంగా మారుతుంది.. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత కూడా వారి మధ్య సమస్యలు పుట్టి విడిపోతున్న వారు ఎంతోమంది.. అలాంటి ఈ తరుణంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి కనుమరుగైపోయాయని చెప్పవచ్చు.. అలాంటి ఈ తరుణంలో ఆ హీరో కుటుంబం మాత్రం ఉమ్మడి కుటుంబంలో జీవిస్తూ పదిమందికి ఇన్స్పిరేషన్ గా ఉండేది. అలాంటి ఆ కుటుంబంలో వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. Jyothika who…