Suriya Comeback: స్పీడ్ పెంచిన సూర్య.. ఇకపై ఆ సినిమాలకు నో సిగ్నల్!!
Suriya Comeback: తమిళంతో పాటు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో సూర్య ఒకరు. కానీ ఇటీవల, ఆయన స్థాయికి తగ్గ హిట్ సినిమా రాలేదనే చెప్పాలి. అయితే, విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో కనిపించిన ఆయన, మరోసారి తన మాస్ క్రేజ్‌ను రీ-ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. గత దశాబ్దంగా, సూర్యకు సరైన థియేట్రికల్ హిట్ లేదు. మధ్యలో ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్ సినిమాలు పెద్ద హిట్ అయినా, అవి OTT platformsలో…