Black Rice: నల్ల బియ్యంతో కాన్సర్ తో పాటు 100 రోగాలు ఔట్ ?
Black Rice: ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ బియ్యంతో క్యాన్సర్ దూరం అవుతుంది. తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లాకు చెందిన విజయ్ కుమార్ అనే రైతు “కరుప్పు కవుని” అనే వరి పంటను పండిస్తున్నాడు. బ్లాక్ రైస్ గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగా పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం మానేశారు. Surprising Benefits and Uses of Black Rice…