
Director Vamshi: భానుప్రియతో శారీరకంగా.. డైరెక్టర్ వంశీ సంచలన కామెంట్స్.?
Director Vamshi: డైరెక్టర్ వంశీ అంటే ఇప్పటి జనరేషన్ సినీ ప్రేక్షకులకు కూడా తెలిసినవారు.ఎందుకంటే ఈయన తీసిన సినిమాలు ఇప్పటికి కూడా ప్రేక్షకులతో ఆదరించబడుతున్నాయి. అయితే అలాంటి డైరెక్టర్ స్టార్ హీరోయిన్గా ఉన్న భానుప్రియను అప్పట్లో ప్రేమించిన సంగతి మనకు తెలిసిందే.ఇక భానుప్రియను ఇండస్ట్రీకి సితార సినిమా ద్వారా పరిచయం చేశారు వంశీ.అయితే ఈ సినిమా కంటే ముందు భానుప్రియ వేరే సినిమా చేసినప్పటికీ సితార సినిమా ద్వారా మాత్రమే భానుప్రియకు క్రేజ్ వచ్చింది. Director Vamshi…