RGV Syndicate Bollywood and Tollywood Unite

RGV Syndicate:భారీ యాక్టర్స్ ను దించుతున్న రామ్ గోపాల్ వర్మ.. “సిండికేట్” లో అంత దమ్ముందా?

RGV Syndicate:వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి ప్రాజెక్ట్ “సిండికేట్” ను ప్రకటించారు. ఈ సినిమాను తన గత సినిమాలలా గొప్పగా రూపొందించనున్నారు. “సిండికేట్” కు సంబంధించి ఆయన తాజాగా వెల్లడించిన వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రంలో గొప్ప నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారన్నారాయన. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఫాలో అవుతారన్నది తెలిసిందే. అలా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి మరింత ఎక్కువైంది. RGV…

Read More