Varun Chakravarthy: అస్సలు ఆటకు పనికిరాడానుకున్న ప్లేయర్.. ఇంగ్లాండ్ సిరీస్ లో దుమ్ము రేపుతున్నాడు!!
Varun Chakravarthy: భారత క్రికెట్ జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కృషి చేస్తున్నాడు. దేశీయ క్రికెట్లో రాణించిన అనుభవంతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో కీలక పాత్ర పోషించి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ వంటి దేశీయ టోర్నమెంట్లు ఆటగాళ్ల ప్రతిభకు మెరుగులు దిద్దుతాయని వరుణ్ తెలిపాడు. How Varun Chakravarthy Shines in…