
Tabu: బాలీవుడ్ నిర్మాతతో టబు ఎంగేజ్మెంట్..?
Tabu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు పెళ్లిళ్ల విషయంలో కాస్త విముఖత చూపిస్తూనే ఉంటారు. అయితే హీరోయిన్లు స్టార్డం వచ్చాక పెళ్లిళ్లు చేసుకుంటారు కానీ హీరోలు మాత్రం ఐదు పదుల వయసు దగ్గరికి వచ్చినా, పెళ్లిళ్ల విషయంలో కాస్త దూరంగానే ఉంటారు. కానీ ఆ సీనియర్ హీరోయిన్ మాత్రం ఐదు పదుల వయస్సులో కూడా ఇంకా పెళ్లిపై ఊసేత్తడం లేదు. దీనికి నిజమైన కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియలేదు. Tabu engagement with a…