Tamannaah Bhatia: పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి.. అప్పట్లో తెగ వైరల్ అయిన న్యూస్!!
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. శ్రీ అనే సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించింది. తమన్నా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 19 సంవత్సరాలు పూర్తయింది. తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. తన నటనతో ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. తమన్నాకు ఫ్యాన్…