
Prabhas: తమన్నా ఫ్రెండ్ తో ప్రభాస్ పెళ్లి.. ముద్దు పెట్టుకున్న ఫొటోస్ వైరల్.?
Prabhas: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమేనా..తమన్నా బెస్ట్ ఫ్రెండ్ ని ప్రభాస్ పెళ్లాడబోతున్నారా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలో ఉన్న నిజమేంత..నిజంగానే ఆ అమ్మాయికి ప్రభాస్ ముద్దు పెట్టారా అనే షాకింగ్ విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా రోజుల నుండి ప్రభాస్ పెళ్లి వార్తలు వినిపించడమే తప్ప జరిగింది లేదు మనం చూసింది లేదు. Prabhas wedding with Tamannaah friend ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి కూడా చాలాసార్లు ప్రభాస్ పెళ్లి…