
Tamannaah: తమన్నా బ్రేకప్ వెనుక ఆ టాలీవుడ్ హీరో.. దగ్గరుండి చెడగొట్టాడుగా..?
Tamannaah: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు.. వారందరిలో సీనియర్ హీరోయిన్ గా, రెండు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న కథానాయిక తమన్నా..ఈమె తోటి హీరోయిన్లు అంతా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. అయినా తమన్నా మాత్రం చెరగని అందంతో సినిమాల్లో దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటుడు అయినటువంటి విజయ్ వర్మతో లవ్ లో పడిందని ప్రతిరోజు అనేక వార్తలు వినిపిస్తున్నాయి. The Tollywood hero behind Tamannaah breakup…