
Tamannaah: సల్మాన్ ఖాన్ తో తమన్నా హాట్ రొమాన్స్.. ప్రియుడిని వదిలేసిందా.?
Tamannaah: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు.. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చచ్చిపోతారు. అలాంటి ఈ హీరోపై హీరోయిన్లు కూడా చాలా వరకు మనసు పారేసుకుంటారు.. అలాంటి సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు.. ఇదే తరుణంలో సల్మాన్ ఖాన్ తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారని వారిద్దరూ బీచ్ కి వెళ్లి చాక్లెట్ పూసుకుని ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక…