
Tamannaah: మరొకరితో రొమాన్స్.. అందుకే బ్రేకప్..ఫస్ట్ టైం స్పందించిన తమన్నా..?
Tamannaah: తమన్నా భాటియా విజయ్ వర్మల బ్రేకప్ రూమర్స్ ఇండస్ట్రీని ఎంతలా షేక్ చేస్తున్నాయో చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తమన్నా విజయ్ వర్మల బ్రేకప్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి బ్రేకప్ వార్తలపై అనేక రూమర్లు వెల్లువెత్తున్న వేళ రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న తమన్నా బ్రేకప్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది తమన్నా ఆ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. ఓ జంట మధ్య బ్రేకప్…