
Tamarind Seeds: చింత గింజలను పడేయకండి.. వాటిని ఇలా తినండి?
Tamarind Seeds: చింతపండు ప్రతిరోజు ఇంట్లో అనేక రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. చింతపండు పప్పు, చారు, రసం, పులుసు, పచ్చడి, కూరలలో చాలా రకాల వంటలలో వాడుతూ ఉంటారు. చింతపండు వంటలలో వేయడం వల్ల రుచి పెరుగుతుంది ఇది చాలా రుచిగా పులుపుగా ఉంటుంది. ఆయుర్వేదంలో చింతపండుకు ప్రత్యేకమైన స్థానం కలదు. చింతపండును కొన్ని…
