Tamil Star Dhanush Upcoming Blockbusters

Dhanush Upcoming Blockbusters: ధనుష్ వరుస ప్రాజెక్ట్స్.. కేవలం హీరో గానే కాదండోయ్!!

Dhanush Upcoming Blockbusters: నటుడిగా పలు భాషల్లో నటిస్తూ, Director, Producer గా కూడా తన ప్రత్యేకతను చూపిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. తన పేరుకు తగ్గట్టుగానే Indian Cinema All-Rounder గా తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. Multi-Talented Actor అయిన ధనుష్, నటనతో పాటు దర్శకత్వం వహిస్తూ నిర్మాతగానూ విజయవంతంగా కొనసాగుతున్నారు. Tamil Star Dhanush Upcoming Blockbusters ‘Pa Paandi‘ సినిమాతో దర్శకుడిగా మారిన ధనుష్, ఇటీవల ‘Rayyan’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్…

Read More