Thandel Trailer: బ్లాక్ బస్టర్ పక్కా… అదరగొట్టిన ‘తండేల్’ ట్రైలర్!!
Thandel Trailer: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7, 2025 న విడుదల కానుంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించింది. ట్రైలర్ ఇటీవల విశాఖపట్నంలో గ్రాండ్ ఈవెంట్లో విడుదలైంది, ఇది ప్రేక్షకులలో భారీ ఉత్కంఠను కలిగించింది. Naga Chaitanya Thandel Trailer released ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, ‘తండేల్’ తనకు ఎంతో ఇష్టమైన సినిమా అని చెప్పారు. చందూ మొండేటి…