Tandel Hindi Trailer: నాగచైతన్య హిందీ తండేల్ ట్రైలర్ రిలీజ్..ఎప్పుడు.. ఎవరితో రిలీజ్?
Tandel Hindi Trailer: అక్కినేని నాగచైతన్య నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7, 2025న గ్రాండ్గా విడుదల కానుంది. చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఆసక్తికరమైన లవ్ స్టోరీతో పాటు యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. సినిమా మొదటి లుక్ మరియు టీజర్ విడుదలైనప్పటి నుండి, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Aamir Khan To Launch Tandel Hindi Trailer ఇప్పటికే తండేల్ ట్రైలర్ను ప్రముఖ…