Tandel Event: తండేల్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం పోలీసులేనా?
Tandel Event: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రీ-రిలోజ్ ఈవెంట్ (pre-release event) శనివారం జరగాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల ఆదివారం వాయిదా పడింది. చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన ప్రకారం, ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించడంతో బన్నీ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. Why Allu…