
Tandel: తండేల్ సినిమా ప్లస్లు మైనస్లు.. ఆ మిస్టేక్ లేకపోతే సినిమా బ్లాక్ బస్టర్.?
Tandel: ఒక్క సినిమా చాలు హీరో హీరోయిన్ల కెరియర్ ను మార్చడానికి, ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమాను అద్భుతంగా తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటారు.. కానీ కొన్ని సినిమాలు ఎన్నో అంచనాల నడుమ వచ్చి ఫ్లాప్ అవుతూ ఉంటాయి.. మరికొన్ని సినిమాలు అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ కొడతాయి.. అలా ఇండస్ట్రీలో ఒక భారీ హిట్టు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు అక్కినేని హీరో నాగ చైతన్య.. మొదటిసారి పాన్ ఇండియా…