Tandel First Day Box Office Record

Tandel First Day: నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్.. అజిత్ సినిమాను క్రాస్ చేసి!!

Tandel First Day: ఈ ఫిబ్రవరిలో సినీ అభిమానులను అలరించబోయే లేటెస్ట్ మూవీస్‌లో, తమిళ స్టార్ అజిత్ నటించిన ‘విడా ముయర్చి’, అలాగే అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో వచ్చిన ‘తండేల్’ ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే, ప్రేక్షకుల స్పందన, టికెట్ బుకింగ్స్ పరంగా చూస్తే, నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా అజిత్ మూవీని దాటేసింది. Tandel First Day Box…

Read More