Sai Pallavi: అవార్డు వస్తే నాకేంటి.. నాకు ఆ హీరో నచ్చలేదు.?
Sai Pallavi: ఇప్పటి జనరేషన్లో నేచురల్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఎంత పెద్ద హీరో అయినా సరే తనకు ఆ సినిమాలో పాత్ర నచ్చితేనే నటిస్తుంది. ఆ సినిమాలో తన పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోతే సినిమా వైపు కూడా చూడదు.ఎంత పెద్ద హీరో అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. అలా తాజాగా నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి హీరో సినిమాని కూడా సిల్లీ రీజన్ తో సాయి పల్లవి రిజెక్ట్ చేసినట్టు…