Naga Chaitanya: ఆ పాట వల్ల నా భార్య ఫీల్ అయ్యింది..తండేల్ ఈవెంట్ లో నాగ చైతన్య!!
Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ (Tandel) సినిమా భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రీ-రిలోజ్ ఈవెంట్ (pre-release event) ఇటీవల ఘనంగా నిర్వహించగా, నాగ చైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ‘తండేల్’లోని బుజ్జి తల్లి పాట (Bujji Thalli song) తన భార్యను ఎంతో ఎమోషనల్‌గా (emotional) మార్చిందని చెప్పాడు. “నేను ఆమెను బుజ్జితల్లి అని పిలుస్తుంటాను. అందుకే ఆ పేరుతో…