Tandel movie: ‘తండేల్’..బాలీవుడ్ ‘గదర్’ తెలుగు స్పూఫ్ లా ఉందే?
Tandel movie: ప్రేమ కోసం మన హీరోలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని, తమ ప్రేమను గెలుచుకుంటారు. ఈ తరహా కథలు తెలుగు సినిమాల్లో తరచుగా కనిపిస్తుంటాయి. కానీ కొన్ని సినిమాల్లో ప్రేమ కోసం హీరోలు దేశ సరిహద్దులను దాటుతారు. తాజగా, టాలీవుడ్లో విడుదలైన తండేల్ ట్రైలర్ చూస్తే, హీరో దేశం బోర్డర్ దాటి తన ప్రేమను తిరిగి గెలుచుకోవడం కోసం తిరిగి వచ్చే కథలా కనిపిస్తుంది. ఈ సినిమాలో, కథ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ ఓ…