Naga Chaitanya: ఇంట్లో పెత్తనమంతా శోభితదే అమల కూడా వేస్టేనా..?
Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య కొత్త సినిమా తండేల్.. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుండడంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచారు.అయితే తాజాగా జనవరి 28న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని గ్రాండ్ గా వైజాగ్ లో చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి సాయి పల్లవి హాజరు కాలేదు. దానికి ప్రధాన కారణం ఆమె తీవ్రమైన దగ్గు,జలుబు, జ్వరంతో బాధపడడం కారణంగా ఇంట్లోనే…