
Thandel Box Office: రికార్డు ఓపెనింగ్ కలెక్షన్.. దుల్లగొట్టిన ‘తండేల్’!!
Thandel Box Office: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన “తండేల్” (Tandheel) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, విడుదలైన తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా స్టోరీ, విజువల్స్, మ్యూజిక్ & ఎమోషన్స్ అన్ని కలసి వచ్చాయి. ముఖ్యంగా నాగ చైతన్య పెర్ఫార్మెన్స్ మరియు సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి….