Niti Taylor: విడాకులు తీసుకోబోతున్న తనిష్ హీరోయిన్.?
Niti Taylor: ఒకప్పుడు ఇండస్ట్రీలో తన అంద చందాలతో ఊపు ఊపింది ఈ హీరోయిన్. మేము వయసుకు వచ్చాం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే నీతి టేలర్.. త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆమెకు మంచి గుర్తింపు ఇవ్వడంతో ఆ తర్వాత వరుసగా పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి సినిమాల్లో చేసింది….