Who is the lady who ruined the wedding of Tarun Priyamani

Tarun: తరుణ్ ప్రియమణిల పెళ్లి చెడగొట్టిన లేడీ.. ఎవరంటే.?

Tarun: తరుణ్ ప్రియమణిల పెళ్లి…అప్పట్లో ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించిన వార్త.. తరుణ్ ప్రియమణి హీరో హీరోయిన్గా నవవసంతం సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా షూట్ సమయంలో తరుణ్ ప్రియమణిలు ప్రేమలో పడ్డారని,వీరి పెళ్లికి తరుణ్ తల్లి రోజా రమణి ఓకే చెప్పినట్టు గాసిప్స్ లో వినిపించాయి. అయితే ఈ రూమర్లలో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ రూమర్లు వినిపించిన వెంటనే మరో రూమర్ కూడా వినిపించింది. Who is the lady…

Read More