Pawan – Lokesh: కూటమిలో ముదురుతున్న ‘డిప్యూటీ సీఎం’ గొడవ!
Pawan – Lokesh: కూటమిలో ‘డిప్యూటీ సీఎం’ పదవి గొడవ ముదురుతోంది. నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ.. విపరీతంగా డిమాండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతోంది. ఇందుకు ఆజ్యం పోస్తూ.. పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడిగితే తప్పేంటంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు పిఠాపురం టీడీపీ నేత SVSN వర్మ. Tdp Leaders comments on nara lokesh and…