Kolikapudi: మరో వివాదంలో కొలికపూడి ?

Kolikapudi: తెలుగుదేశం పార్టీలో కొలికపూడి రోజుకో వ్యవహారాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. కొలికపూడి శ్రీనివాస్.. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు… 10 నుంచి 15 వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన ప్రతిసారి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యవహరించి అడ్డంగా బుక్కయ్యారు. రోడ్డు విషయంలో అలాగే బురద నీటిలో కూర్చోవడం… మహిళలతో అసభ్యకరంగా వ్యవహరించడం… అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. tdp mla Kolikapudi another controversy అయితే తాజాగా టిడిపి ఎమ్మెల్యే కోలికపూడి ఖాతాలో…

Read More