Mohammed Siraj: ట్రావిస్ హెడ్‌తో గొడవ.. సిరాజ్‌పై ICC చర్యలు ?
Mohammed Siraj: ట్రావిస్ హెడ్ ను మహమ్మద్ సిరాజ్ ఎగతాళి చేశాడని కొందరు అంటున్నారు. కాదు సిరాజ్ ని ట్రావిస్ హెడ్ ఎగతాళి చేశాడని మరికొంతమంది అంటున్నారు. ఇదే అంశం పైన తాజాగా సిరాజ్ స్పందించారు. ట్రావిస్ హెడ్ బౌలింగ్ చేయడానికి చాలా ఎంజాయ్ చేశానని సిరాస్ చెప్పాడు. అతను మంచి బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. గ్రౌండ్ లోను ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుందని సిరాజ్ అన్నాడు. అద్భుతమైన బాల్ ను సిక్స్ కొడితే ఎవరికైనా బాధ…