Team India: 2024లో ఇండియా గెలిచిన ట్రోఫీలు, విజయాలు ?
Team India: 2024లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత పురుషుల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టిస్తోంది. ఒలింపిక్స్ లో భారత బృందం ఒక రజతం, ఐదు కాంస్య పథకాలతో సహా ఆరు పథకాలను సొంతం చేసుకుంది. రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ లో టైటిల్ విజేతగా నిలిచి పురుషుల డబుల్స్ లో మొదటిసారిగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. Team India Trophies…