
Anushka Sharma: రోహిత్‌కు హగ్.. అనుష్క శర్మ ఫ్యామిలీ క్రికెట్ సెలబ్రేషన్స్!!
Anushka Sharma: టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి మరో కీలక టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి సతీమణి అనుష్క శర్మ, రోహిత్ శర్మను హగ్ చేసి అభినందనలు తెలిపింది. Anushka Sharma Congratulates Rohit After…