3 more matches are going to be played between Team India vs Pakistan

IND vs PAK: ఈ ఏడాది మరో మూడు మ్యాచులు?

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలోనే… పాకిస్తాన్ అలాగే టీమిండియా అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మరో 3 మ్యాచ్లు జరగబోతున్నాయి. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో… ఈ సంవత్సరం మరో మూడు మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆసియా కప్ 2025 లో అన్ని కుదిరితే ఇరుజట్లు మూడుసార్లు తలపడతాయని… జోరుగా ప్రచారం జరుగుతోంది. 3 more matches…

Read More