Teenmar Mallanna: BRS లోకి తీన్మార్ మల్లన్న..?

Teenmar Mallanna: కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న… గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా తీన్మార్ మల్లన్న టీం… కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబాన్ని మెచ్చుకుంటూ వార్తలు చెప్పడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంతానమైన కేటీఆర్ అలాగే కవితను… తెగ పొగిడేసారు తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు. Teenmar Mallanna will joins in BRS Party అలాగే హరీష్ రావు కూడా ఒక ట్రబుల్ షూటర్ లీడర్…

Read More