
Telangana Politics : తెలంగాణ సీఎంగా మార్పు ఖాయం.. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు.. రాహుల్ గాంధీ కొత్త ఆలోచన!!
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ, వచ్చే డిసెంబర్లో తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు అనివార్యమని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుండి తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మార్పు కూడా ఈ మలుపుకు సంకేతమని మహేశ్వర్ రెడ్డి సూచించారు. Telangana Politics Heats Up Over…