Revanth Reddy Faces Strong Criticism

Revanth Reddy: కమిటీ ఏర్పాటు హడావిడి నిర్ణయం.. రేవంత్ రెడ్డి ఆలోచనా తీరు ఇంత దారుణమా?

Revanth Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై చేపట్టిన బుల్డోజర్ చర్యలతో సీఎం రెవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు కఠినంగా స్పందిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎం రాత్రికి రాత్రే హడావుడిగా మంత్రుల కమిటీని (Ministers Committee) ఏర్పాటు చేశారు. ఈ చర్య చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు. Revanth Reddy Faces Strong Criticism ఈ కమిటీలో…

Read More