Revanth Reddy Speech in Karimnagar Congress Party

Revanth Reddy: పట్టభద్రుల సంక్షేమంపై కాంగ్రెస్ కార్యాచరణ.. రేవంత్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ నేతల ఉత్సాహం!!

Revanth Reddy: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభ ఘనంగా విజయవంతమైంది. సభకు పెద్ద సంఖ్యలో పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులు గౌరవప్రదంగా స్వాగతం పలికాయి. సభా వేదికపై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More