
Water Issue: కృష్ణా జలాల వివాదం: ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణ ఆగ్రహం.. చంద్రబాబు కు రేవంత్ సహకారం!!
Water Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిలోని నీటిని ఇష్టారాజ్యంగా మళ్లిస్తోందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏపీ అనుచితంగా నీటిని వాడుకుంటోందని, దీనివల్ల తెలంగాణ రైతాంగానికి సాగు నీరు, తాగునీరు అందకపోవడంతో తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలంగాణ ఆరోపిస్తోంది. Chandrababu Faces Criticism Over Water Issue ఈ ఏడాది కృష్ణా నది ద్వారా 850 టీఎంసీలకు పైగా నీరు సముద్రంలో కలిసింది. అదనంగా, దాదాపు…