
Urea Crisis: తెలంగాణలో యూరియా కొరత.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. హరీశ్ రావు విమర్శలు!!
Urea Crisis: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేయగా, ఇప్పుడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకుని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. Harish Rao Slams Congress Over Urea Crisis తెలంగాణలో రైతు సంక్షేమం…