Free Uniform Sarees for Telangana Women

Telangana Women: తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి.. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!!

Telangana Women: తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా, మహిళా సంఘాల సభ్యులకు ఉచితంగా యూనిఫాం చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉచిత యూనిఫాం చీరలు మొత్తం 63 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు అందించబోతున్నాయి. ఈ చీరల డిజైన్లను ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఈ డిజైన్లను 12 డిసెంబరున, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ మరియు మంత్రి సీతక్క పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More