
Telangana pensions: కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభం.. లక్షల మందికి శుభవార్త!
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ప్రారంభించింది. అర్హులైన వారు ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పెన్షన్ల పంపిణీని సకాలంలో చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.









