KTR Formula E Car Race Cm revanth reddy Telangana plans auction for Hyderabad land

Hyderabad land: గచ్చిబౌలి భూముల వేలం.. ప్రభుత్వ భూముల అమ్మకం ఎవరికి ప్రయోజనం?

Hyderabad land: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయాలని నిర్ణయించుకుంది. ఈ భూమి శేరిలింగంపల్లి మండలంలోని కంచ గచ్చిబౌలి గ్రామ పరిధిలో ఉంది. ఈ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా విక్రయించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ వేలం ద్వారా రూ.20,000 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధులను సంక్షేమ పథకాలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి…

Read More