
Telangana MLC: మరో బీఆర్‌ఎస్ నేత కి పోలీసుల నోటీసులు.. భయం భయంగా గులాబీ నేతలు!!
Telangana MLC: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికు మరోసారి మొయినాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోడిపందాల కేసుకు సంబంధించి శుక్రవారం విచారణకు హాజరు కావాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మాదాపూర్‌లోని ఆయన నివాసానికి నోటీసులు అతికించారు. Telangana MLC Faces Cockfight Allegations గత నెలలో మొయినాబాద్ సమీపంలోని ఒక ఫామ్‌హౌస్‌లో భారీ స్థాయిలో కోడిపందాలు (Cockfights) మరియు క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి సందర్భంగా 64 మంది అనుమానితులను…