Revanth Reddy to Increase Pension Scheme

Revanth Reddy: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త సంవత్సరం కానుక!!

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కొత్త హామీలు ఇచ్చింది. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆసరా పింఛన్ల పెంపు. ఇది ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు కోసం చేసిన పథకాలు. 2024 జనవరి లేదా ఫిబ్రవరి నాటికి ఈ పెంపు అమలుకు వస్తుంది. ఈ పెంపు ప్రజలు ఆశించినట్లుగా ఉంటే, వారు తమ ఖాతాల్లో డబుల్ పింఛన్లను పొందేందుకు సిద్ధంగా ఉండవచ్చు….

Read More