Telangana Thalli Will Lanched on dec 9th

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం..బతుకమ్మ ఎక్కడా ?

Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం రాజుకుంది. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ ఎక్కడా ? అంటూ తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తాజాగా రేవంత్‌ రెడ్డి సర్కార్‌… తెలంగాణ తల్లి రూపం విడుదల చేసింది. ఈ నెల 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. Telangana Thalli Telangana Thalli Will Lanched on dec 9th ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. అటు చేతిలో…

Read More