daaku maharaj game changer

Ticket Prices: టికెట్ల రేట్ల విషయంలో డాకు మహారాజ్ కి అన్యాయం జరుగుతుందా?

Ticket Prices: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న గేమ్ చేంజర్ (Game Changer) మరియు డాకు మహారాజ్ (Daku Maharaj) సినిమాల టికెట్ ధరలను పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టికెట్ ధరలు పెంచేందుకు 14 రోజుల పాటు అనుమతి ఇచ్చిన జీవో ప్రకారం, ప్రీమియర్ షోలతో పాటు సినిమాలకు 14 రోజుల పాటు అధిక ధరలు వసూలు చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ పెంపుతో, సినిమాలకు భారీ వసూళ్లు ఆశించడం మేకర్స్‌కు అనుకూలంగా…

Read More