TGRTC New Logo: తెలంగాణ RTC లోగోలో వివాదం.. ఇదిగో ఫోటోలు?
TGRTC New Logo: తెలంగాణ ఆర్టీసీ లోగో లో… అవివాదం నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… కెసిఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే రేవంత్ రెడ్డి… చెప్పిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే రేవంత్ రెడ్డి కూడా అడుగులు వేశారు. చాలాసార్లు లోగో మార్చేస్తామని కూడా స్వయంగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. TGRTC New Logo Telangana Transport Department’s New Logo Unveiled by CM Revanth Reddy…